డిసర్ట్ కూలర్లు

డిసర్ట్ కూలర్లు

మధ్యస్థ మరియు పెద్ద ఆకారం గల విశ్రాంతి గదులలో మరియు సెమీ-బహిరంగ ప్రదేశాల కొరకు ఉత్తమమైనవి, ఉషా డిసర్ట్ కూలర్లను వేసవికాలం లోని వేడి రోజులలో తప్పకుండా కలిగి ఉండాలి. వాటి పెద్ద ట్యాంక్ సామర్థ్యం మరియు శక్తివంతమైన గాలి ప్రవాహం కేవలం ఎక్కువ గంటల కొరకు వేడి నుండి ఉపశమనం యొక్క భరోసా ఇవ్వడం మాత్రమే కాకుండా అత్యంత చల్లదనం అనుభూతులలో ఒకదానిని కూడా ఇస్తుంది. 

ప్రయోజనాలు

  1. ఎక్కువ కాలం చల్లదనానికి ఇబ్బంది లేకుండా పెద్ద ట్యాంక్ సామర్థ్యం
  2. ఉన్నతమైన గాలి ప్రవాహం కొరకు విశాలమైన ఫ్రంట్ గ్రిల్
  3. శరీర స్థాయికి గాలిని వ్యాప్తి చేయడానికి పొడవైన డిజైన్
100/90 Litres

Ideal for Large size living areas/semi-outdoor use. These are the biggest coolers in our range and promise relief for longer hours with their exceptional tank capacity.

Striker Electronic 100

Product Code
100SD1E

The new Electronic variant of Striker Tall Desert Coolers are designed to keep you comfortable by providing airflow at the seated level with ease of remote control.They come in large capacities and thus provied uninterrupeted supply of cool air for longer periods .they are populer as the best way to beat the heat . 

Capacity
100 L
Compare

Aerostyle 100

Product Code
100ASD1

The new Aerostyle range of air coolers form Usha are the perfect blend of style and performance.

This family of products ensures a powerful cooling experience with their superior honeycomb and ice chamber with shower distribution system. Moreover, their fully closeable front louvers prevent dust and mosquitos from entering the cooler, thus making their maintenance extremely easy. 

Capacity
100 L
Compare

స్ట్రైకర్ 100

Product Code
100SD1

ఈ కూలర్లు పొడవుగా మరియు అధిక శక్తివంతమైన కూలర్లు గా ఉన్నాయి, వీటిని ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనే దానితో సంబంధం లేకుండా ఉత్తమ సౌకర్యవంతంను అందించడానికి రూపకల్పన చేయబడినది.

Capacity
100 లీటరు
Compare

డైనమో 90

Product Code
90DD1/ZX CD-908

ఇది శక్తివంతమైన 5-ఆకుల ఫ్యాన్ రెక్కలు గతిశీలమైన గాలిని ప్రవహించేలా మరియు గది యొక్క అన్ని మూలాలకు చల్లదనాన్ని అందిస్తుంది

Capacity
90 Litres
Compare

మాక్స్ ఎయిర్ 100

Product Code
100MD1

ఉషా మాక్స్ ఎయిర్ చవకైనప్పటికిని శక్తివంతమైనది, దాని 3-వైపుల హనీకూంబ్ మరియు శక్తివంతమైన గాలి ప్రవాహంతో ఉన్నతమైన చల్లదనం పనితీరుని అందిచందానికి తయారు చేయబడినాయి. ఈ కూలర్లు తీవ్రమైన వేడి గల చివరి రోజులలో కూడా అద్భుతమైన చల్లదనం అనుభూతిని మీకు ఇవ్వడానికి వాటి ఎలక్ట్రానిక్ ప్రతిరూపాల లాంటి కూలర్లను రూపకల్పన చేయబడినవి

Capacity
100 L
Compare
70 లీటర్లు

కప్పబడిన డాబాలు, బాల్కని లాంటి మధ్యస్థం నుండి పెద్ద ఆకారం విశ్రాంతి ప్రదేశం మరియు సెమి-బహిరంగ ప్రదేశాల కొరకు ఉత్తమమైనవి.

Striker Electronic 70

Product Code
70SD1E

The new Electronic variant of Striker Tall Desert Coolers are designed to keep you comfortable by providing airflow at the seated level with ease of remote control.They come in large capacities and thus provied uninterrupeted supply of cool air for longer periods .they are populer as the best way to beat the heat . 

Capacity
70 L
Compare

Aerostyle 70

Product Code
70ASD1

The new Aerostyle range of air coolers form Usha are the perfect blend of style and performance.

This family of products ensures a powerful cooling experience with their superior honeycomb and ice chamber with shower distribution system. Moreover, their fully closeable front louvers prevent dust and mosquitos from entering the cooler, thus making their maintenance extremely easy. 

Capacity
70 L
Compare

స్ట్రైకర్ 70

Product Code
70SD1

ఈ కూలర్లు పొడవుగా మరియు అధిక శక్తివంతమైన కూలర్లు గా ఉన్నాయి, వీటిని ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనే దానితో సంబంధం లేకుండా ఉత్తమ సౌకర్యవంతంను అందించడానికి రూపకల్పన చేయబడినది.

Capacity
70 లీటరు
Compare

డైనమో 70

Product Code
70DD1/VX CD-708

ఇది శక్తివంతమైన 5-ఆకుల ఫ్యాన్ రెక్కలు గతిశీలమైన గాలిని ప్రవహించేలా మరియు గది యొక్క అన్ని మూలాలకు చల్లదనాన్ని అందిస్తుంది

Capacity
70 Litres
Compare

మాక్స్ ఎయిర్ 70

Product Code
70MD1/CD-703

శక్తివంతమైన గాలి ప్రవాహం మరియు చల్లబరచే సామర్థ్యం తో పనితీరు కొరకు రూపకల్పన చేయబడినది, ఈ కూలర్లు శక్తివంతమైనవి, బహుముఖాలు మరియు చవకైనవి

Capacity
70 Litres
Compare
50/45 Litres

These coolers are most suitable for small to medium sized houses and are known for their powerful cooling even in the peak days of summer

డైనమో 50

Product Code
50DD1/LX CD-508

ఇది శక్తివంతమైన 5-ఆకుల ఫ్యాన్ రెక్కలు గతిశీలమైన గాలిని ప్రవహించేలా మరియు గది యొక్క అన్ని మూలాలకు చల్లదనాన్ని అందిస్తుంది

Capacity
50 Litres
Compare

మాక్స్ ఎయిర్ 50

Product Code
50MD1/CD-503

శక్తివంతమైన గాలి ప్రవాహం మరియు చల్లబరచే సామర్థ్యం తో పనితీరు కొరకు రూపకల్పన చేయబడినది, ఈ కూలర్లు శక్తివంతమైనవి, బహుముఖాలు మరియు చవకైనవి

Capacity
50 Litres
Compare

బడ్డీ 45

Product Code
45BD1

ఒక చిన్న ట్రాలీతో సౌకర్యవంతంగా సన్నద్ధం చేయబడినది, ఈ వేసవి కాలంలో అవి మీకు ఒక ఉత్తమ తోడుగా ఉంటాయి

Capacity
45 లీటరు
Compare