డైనమో 50

డైనమో 50
50DD1/LX CD-508

డైనమో దాని శక్తివంతమైన పనితీరుతో క్రియాశీల ప్రదేశంను సూచిస్తుంది. ఈ కూలర్లు గది యొక్క అన్ని మూలాలను చల్లబరచడానికి 3-వేగ స్థాయిలు మరియు 4-మార్గాలలో గాలి విక్షేపం ద్వారా పూర్తీ నియంత్రణని సులభతరం చేస్తాయి. అందువలన, ఉషా డైనమో తో మీ స్వంత మార్గాల ద్వారా వేసవికాలం వేడిని నియంత్రించవచ్చు మరియు ఆధీనంలోకి తీసుకోవచ్చును.

#1 m3 = 35.315 ft3 ; 1 ft3 = 0.028317 m3
సామర్థ్యంలో లభిస్తుంది
NET QUANTITY :   1   N
MRP :
₹13 640.00
(INCL. OF ALL TAXES)
రిటైల్ దుకాణాలు దుకాణ సూచి
  • 3600 మీ3/గంట గాలి ప్రవాహం

    మీకు వేగవంతమైన చల్లదనంను ఇవ్వడానికి శక్తివంతమైన గాలి ప్రవాహం

  • గతిశీలమైన గాలి విడుదల

    డైనమో యొక్క 5 బ్లేడుల ఫ్యాన్ గాలిని గతిశీలకంగా గది మొత్తం అంతటా వ్యాప్తిచేయడానికి ఉత్తమ అమరికగా ఉంటుంది.

  • తక్కువ విద్యుచ్చక్తి వినియోగం

    ఇన్వర్టర్ మీద పనిచేయడానికి సామర్థ్యంతో పాటు తక్కువ విద్యుచ్చక్తి వినియోగం, ఈ కూలర్ ని విద్యుచ్చక్తి కోతల సమయంలో కూడా శక్తి సామర్థ్యం మరియు ఉపయోగించడానికి సౌకర్యవంతం చేస్తుంది

సాంకేతిక వివరములు

  • ట్యాంకు సామర్ధ్యం50లీ
  • గాలి సరఫరా(ఎం3/గం)3600
  • గాలి విసురు (మీటరు)7.5
  • వాటేజ్ (డబ్ల్యు)190
  • విద్యుత్తు సరఫరా(V/Hz)230/50
  • ఇన్వర్టర్ మీద పనిచేయడంఅవును
  • కూలింగ్ మీడియా3 పక్కల హనీకూంబ్
  • పనిచేసే విధానంమాన్యువల్
  • ఫ్యాన్ రకంఫ్యాన్
  • కొలతలు(మి.మీ)(పొx వెx ఎ)700 x 465 x 1090
  • నికర బరువు (కేజీ)16
  • వారంటీ1 సంవత్సరం
  • వేగం నియంత్రణఅధికం, మధ్యస్థం, తక్కువ
  • ఆటోఫిల్అవును
  • కేస్టర్ వీల్స్/చక్రాలు4
  • ట్రాలీనం
  • అడ్డంగా లోవర్ కదలికమాన్యువల్
  • నిలువు లోవర్ కదలికAutomatic
  • డస్ట్ ఫిల్టర్నం
  • బ్యాక్టీరియా నిరోధక ట్యాంక్నం
  • నీటి స్థాయి సూచికఅవును
  • ఐస్ చాంబర్నం
  • మోటార్ మీద థర్మల్ అధిక భారం కాపాడటంఅవును